0
0 Comments

నమస్తే సార్/మేడం,
నేను రాంబాబు ,నా భార్య మాధవి (32 సం,,).తాను గత 6 నెలలుగా థైరాయిడ్ సమస్యతో చాలా బాధపడుతుంది.ఇంగ్లీష్ మెడిసిన్ యూస్చేసిన నయం కాలేదు. మీరు ఈ సమస్యను హోమియోపతి మెడిసిన్తో నయం చేయగలరా సార్? లేక మా సమస్యకి గాను ఏమైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా దయతో తెలియచేయగలరని నా యొక్క మనవి.అదే విదంగా ఆపరేషన్ అవసరం ఉంటె హాస్పిటల్ లో ఎన్ని రోజులు ఉండాలి. ఎంత ఖర్చు అవుతుంది?

థాంక్యూ సార్,
రాంబాబు పావుడాల,
సికింద్రాబాద్.

nagendra Changed status to publish September 1, 2020