నమస్తే సార్,
మా అన్నయ్య గత 4 నెలలుగా Alzheimer (Age -36 yrs) సమస్యతో బాధపడుతున్నాడు.ఈ సమస్యకై మేము ప్రైవేట్ హాస్పిటల్ లో చుపించాము.మరియు ఇంగ్లీష్ మెడిసిన్ యూస్ చేస్తున్నాము ఐన మా ప్రాబ్లెమ్ నయం కాలేదు.కావున మేము హోమియోపతి డాక్టర్ కి కసుల్ట్ అవుతున్నాము.మా సమస్య కి గాను మీ దగ్గర హోమియోపతి మెడిసిన్ కానీ లేక హోమియోపతి ట్రీట్మెంట్ తో నయం చేయగలరా?
మా సమస్య కి ఏమైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా !
Yes sir homeopathy can cure Alzheimer’s disease. Alzheimer’s disease is one of the leading causes of dementia among the elderly people with main symptom memory loss and forgetfulness. In Alzheimer’s disease usually the brain cells will gets damage that’s the reason sometimes the Alzheimer’s patients behave like aggressive. Homeopathy medicines help in slowing down further progression of disease and improve the memory of the person. The best homeopathy medicines for Alzheimer’s are Anacardium, Cannabis Indica, Ignatia & Kali Phos etc. Consult a doctor for more information. Stay healthy; stay happy with homeopathy treatment @ Dr. Ankireddy’s clinic.