0
0 Comments

నమస్తే సార్,

నా పేరు నల్లగొండ రమేష్ – నాకు ౩౩ సం.. మాది కొంపల్లి.

నేను గత 40 రోజులుగా మైగ్రనే హెడేక్ (migraine headache) తో బాధపడుతున్నాను.కావున మీరు నాకు హోమియోపతి చికిత్స ద్వారా నయం చేయగలరని కోరుకుంటున్నాను.అదే విదంగా దీనికి ఏమైనా ఆపరేషన్ అవసరం ఉంటుందా?

అవసరం అనుకుంటే ఎన్నిరోజులు హాస్పిటల్ లో ఉండాల్సి వస్తది. లేదంటే మెడిసిన్ వాడితే నయం అవుతుందా సార్.

నమస్తే సార్.

nagendra Changed status to publish September 1, 2020